ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Yoga Day Event: విశాఖలో యోగాంధ్ర

ABN, Publish Date - Jun 10 , 2025 | 04:46 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ...

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖపట్నంలో 5 లక్షల మందితో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సన్నాహాల్లో భాగంగా ప్రతి రోజూ వందలాది మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిసున్నారు. సోమవారం వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో సాగర తీరాన యోగాంధ్ర నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రధాని, సీఎంల సైకత శిల్పం ఆకట్టుకుంది.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి.

Updated Date - Jun 10 , 2025 | 04:47 AM