ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Triplets Born in Hindupur: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు

ABN, Publish Date - Apr 18 , 2025 | 04:37 AM

హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలను జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు, వారి బరువు తక్కువ కావడంతో అనంతపురానికి రెఫర్ చేశారు

హిందూపురం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శిల్ప బుధవారం రాత్రి పురిటినొప్పులతో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారు. ఆమె గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రసవించారు. సాధారణ కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చారు. వారి బరువు తక్కువగా ఉండటంతో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్‌ చేశామని డాక్టర్‌ నీరజ తెలిపారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె అన్నారు.

Updated Date - Apr 18 , 2025 | 04:37 AM