ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Charitable Donation: అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1.50 కోట్ల విరాళం

ABN, Publish Date - May 05 , 2025 | 05:12 AM

తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.1.50 కోట్లు విరాళంగా అందాయి. ఈ విరాళాన్ని బెంగళూరుకు చెందిన సుయుగ్‌ వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ చైర్మన్‌ యతీష్‌ సూరినేని అందించారు.

తిరుమల, మే4(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.1.50 కోట్లు విరాళంగా అందాయి. బెంగళూరుకు చెందిన సుయుగ్‌ వెంచర్స్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ చైర్మన్‌ యతీష్‌ సూరినేని ఈ విరాళాన్ని ఇచ్చారు. విరాళం చెక్‌ను తిరుమలలో టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి దాత అందజేశారు.

Updated Date - May 05 , 2025 | 05:12 AM