ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala: వామ్మో.. ఒకే రోజు ఆందోళన పెట్టిన నాగుపాము, జెర్రిపోతు

ABN, Publish Date - Mar 06 , 2025 | 01:47 PM

అలిపిరి కాలినడకమార్గంలో బుధవారం ఆరు అడుగుల నాగుపాము పట్టుబడింది. గాలిగోపురం వద్ద జనసంచారంలోకి వచ్చిన నాగుపాము భక్తులను ఆందోళన పెట్టింది. సమాచారంతో భాస్కర్‌ నాయుడు ఘటనా ప్రాంతానికి చేరుకుని దానిని బంధించారు.

తిరుమల: అలిపిరి(Alipiri) కాలినడకమార్గంలో బుధవారం ఆరు అడుగుల నాగుపాము పట్టుబడింది. గాలిగోపురం వద్ద జనసంచారంలోకి వచ్చిన నాగుపాము భక్తులను ఆందోళన పెట్టింది. సమాచారంతో భాస్కర్‌ నాయుడు(Bhaskar Naidu) ఘటనా ప్రాంతానికి చేరుకుని దానిని బంధించారు. అలాగే తిరుమల సేవా సదన్‌కు సమీపంలో ఉన్న గార్డెన్‌(Garden)లోనూ ఏడు అడుగుల పొడవైన జెర్రిపోతును భాస్కర్‌నాయుడు పట్టుకున్నారు. ఈ పాములను అడవిలో విడిచిపెట్టారు.

ఈ వార్తను కూడా చదవండి: High Court Relief: రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట..


ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు

ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!

ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 06 , 2025 | 01:52 PM