ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Education Issues: విద్యారంగ, ఆర్థిక సమస్యలపై ఆందోళనలు

ABN, Publish Date - Jul 29 , 2025 | 05:53 AM

విద్యారంగ, ఆర్థికపరమైన సమస్యలపై ఆందోళనల్లో భాగంగా ఉపాధ్యాయ సంఘా సమాఖ్య..

  • ప్రభుత్వానికి ఫ్యాప్టో నోటీసు

అమరావతి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): విద్యారంగ, ఆర్థికపరమైన సమస్యలపై ఆందోళనల్లో భాగంగా ఉపాధ్యాయ సంఘా సమాఖ్య(ఫ్యాప్టో) ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. ఈ మేరకు ఫ్యాప్టో చైర్మన్‌, సెక్రటరీ జనరల్‌ ఎల్‌.సాయి శ్రీనివాస్‌, ఎస్‌.చిరంజీవి సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఉపాధ్యాయుల సమస్యలపై పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామని లేఖలో పేర్కొన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఆగస్టు 2న అన్ని జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే 12వ తేదీన రాష్ట్రస్థాయి ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 05:53 AM