ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వానికి కృతజ్ఞతలు: నిరుద్యోగ జేఏసీ

ABN, Publish Date - Apr 21 , 2025 | 03:45 AM

నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్ మెగా డీఎస్సీ విడుదలపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నోటిఫికేషన్‌ ఇచ్చింది అన్నారు.

AndhraJyothy: ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో చంద్రబాబు పితామహుడు లాంటి వ్యక్తి అని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ పేర్కొన్నారు. మెగా డీఎస్సీ విడుదలపై ప్రభుత్వానికి ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో మెగా డీఎస్సీ పేరుతో దగా చేశారని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు.

Updated Date - Apr 21 , 2025 | 03:45 AM