Nurse Shubhavathi: వలివేటి శుభావతికి నైటింగేల్ ప్రదానం
ABN, Publish Date - May 31 , 2025 | 05:33 AM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ నర్సు శుభావతికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందజేశారు. 2025లో రంగంలో విశిష్ట సేవలందించిన 15 మంది నర్సులకు ఈ అవార్డులు ప్రదానం చేయబడ్డాయి.
న్యూఢిల్లీ, మే 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్సు వలివేటి శుభావతికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రదానం చేశారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2025 గానూ నర్సు వృత్తిలో విశిష్ఠ సేవలు అందించిన 15 మందికి ఈ అవార్డులను అందజేశారు. వీరిలో ఏపీకి చెందిన ఏఎన్‌ఎం శుభావతి ఒకరు. ఈమె కర్నూలులోని ప్రాంతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శిక్షణ కేంద్రంలో మేనేజ్‌మెంట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News
Updated Date - May 31 , 2025 | 05:33 AM