ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CBSE 10th Results: సీబీఎస్ సి ఫలితాల్లో బాలికలదే పైచేయి

ABN, Publish Date - May 14 , 2025 | 03:45 AM

కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన లాస్య రెడ్డి సీబీఎస్‌ఈ పదో తరగతిలో 496/500 మార్కులతో రాష్ట్రంలో ప్రథమస్థానం, జాతీయ స్థాయిలో మూడవ స్థానంలో నిలిచింది. ఐఏఎస్‌ అధికారిగా మారడం తన లక్ష్యమని తెలిపిన లాస్య, శ్రీచైతన్య పాఠశాల విద్యార్థినిగా చదువుతోంది.

10వ తరగతిలో 93%, 12లో 88% ఉత్తీర్ణత

స్టేట్‌ టాపర్‌ లాస్యరెడ్డి

పత్తికొండ టౌన్‌, మే 12(ఆంధ్రజ్యోతి): సీబీఎ్‌సఈ పదో తరగతి ఫలితాల్లో కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన లాస్య రెడ్డి 496/500 మార్కులతో స్టేట్‌ టాపర్‌గా, జాతీయ స్థాయిలో మూడోస్థానంలో నిలిచారు. పత్తికొండకు చెందిన చంద్రశేఖర్‌ రెడ్డి, శిరీషారెడ్డి దంపతుల మొదటి కుమార్తె లాస్యరెడ్డి కర్నూలులోని శ్రీచైతన్య కట్టమంచి పాఠశాల విద్యార్థిని. శ్రీచైతన్య పాఠశాల ఏజీఎం సురే్‌షబాబు, ఆర్‌ఐ రంగారెడ్డి, ప్రిన్సిపాల్‌ కీర్తి, డీన్‌ పవన్‌ కుమార్‌ తదితరులు విద్యార్థినిని అభినందించారు. ఐఏఎస్‌ కావాలన్నది తన లక్ష్యం అని లాస్య రెడ్డి తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 03:45 AM