ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Presidential Tribute Ceremony: నీలం సంజీవరెడ్డికి రాష్ట్రపతి ముర్ము నివాళి

ABN, Publish Date - May 20 , 2025 | 06:44 AM

మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నివాళి అర్పించారు. 1977 నుంచి 1982 వరకు భారత 6వ రాష్ట్రపతిగా ఆయన సేవలు అందించారు.

న్యూఢిల్లీ, మే 19(ఆంధ్రజ్యోతి): మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు నివాళి అర్పించారు. రాయలసీమకు చెందిన నీలం సంజీవరెడ్డి 1977-1982 మధ్యకాలంలో భారత 6వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు లోక్‌సభ స్పీకర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సంజీవరెడ్డి పనిచేశారు.

Updated Date - May 20 , 2025 | 06:46 AM