Tirumala Pallavotsavam: శ్రీవారికి మైసూరు సంస్థాన ఆతిథ్యం
ABN, Publish Date - Jul 22 , 2025 | 05:48 AM
తిరుమలలో సోమవారం పల్లవోత్సవం జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని..
తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం
తిరుమల, జూలై 21(ఆంధ్రజ్యోతి): తిరుమలలో సోమవారం పల్లవోత్సవం జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూ దేవి సమేత మలయప్పస్వామి కర్ణాటక సత్రంలో మైసూరు సంస్థాన ఆతిథ్యా న్ని స్వీకరించారు. కర్ణాటక ప్రభుత్వం, మైసూరు సంస్థాన ప్రతినిధులు హారతి సమర్పించారు. రాజమాత ప్రమోదాదేవిని, మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడియార్‌పి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సత్కరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 22 , 2025 | 05:48 AM