ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేను పార్టీ మారను: వైసీపీ ఎంపీ బోస్‌

ABN, Publish Date - Jan 26 , 2025 | 06:05 AM

ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతు విజయసాయిరెడ్డి రాజీనామా తమకు దిగ్ర్భాంతి కలిగించిందన్నారు.

న్యూఢిల్లీ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి వైసీపీకి వెన్నెముకగా పని చేశారని ఆ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తే ప్రస్తుతం తమకున్న సంఖ్యాబలం రీత్యా రాజ్యసభకు తిరిగి ఎంపికయ్యే పరిస్థితి లేదన్నారు. ఇలాంటి సమయంలో ఆయన రాజీనామా తమకు దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు నాయకుల వస్తుంటారు.. పోతుంటారని ఆ జాబితాలో విజయసాయిరెడ్డి ఉంటారని తాము ఊహించలేదని అన్నారు. తాను పార్టీ మారనని, వైసీపీలోనే ఉంటానని సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు.


ఇది కూడ చదవండి

https://www.andhrajyothy.com/2025/andhra-pradesh/chandrababu-naidu-on-state-investments-1363656.html

https://www.andhrajyothy.com/

Updated Date - Jan 26 , 2025 | 06:05 AM