ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Monsoon Rain AP: నేడు వర్షాలు

ABN, Publish Date - Jul 04 , 2025 | 04:39 AM

పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ గురువారం వర్షాలు కురిశాయి...

Rain Alert

విశాఖపట్నం, జూలై 3(ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ గురువారం వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్య్సకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Updated Date - Jul 04 , 2025 | 09:44 AM