ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Savitha: వెన్నుపోటుకు జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌

ABN, Publish Date - Jun 01 , 2025 | 03:53 AM

మంత్రి సవిత మంత్రి చంద్రబాబు, లోకేశ్‌లను అభివృద్ధి బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించి, జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలను మోసం చేసే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేశారు.

పెనుకొండ టౌన్‌, మే 31(ఆంధ్రజ్యోతి): అభివృద్ధి చేయడంలో సీఎం చంద్రబాబు, యువనేత లోకేశ్‌ రాష్ట్రానికే బ్రాండ్‌ అంబాసిడర్లు అని మంత్రి సవిత అన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడం, కుటుంబ సభ్యులకు వెన్నుపోటు పొడవడంలో జగన్మోహన్‌రెడ్డి పెద్ద బ్రాండ్‌ అంబాసిడర్‌ అని విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 03:53 AM