YSRCP Criticism: ఉడత ఊపులకు ఎవరూ భయపడరు
ABN, Publish Date - Jun 01 , 2025 | 03:52 AM
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రజల ముందుముఖంగా వైసీపీ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు వైసీపీని విస్మరిస్తున్నారని, వారి ప్రయత్నాలు విఫలమవుతాయని తెలిపారు.
ఆత్మకూరు, మే 31(ఆంధ్రజ్యోతి): ‘మీ ఉడత ఊపులకు భయపడే వారు ఎవరూ లేరు. మీరు చెబితే వినేవాడూ లేడు. వైసీపీని ప్రజలు ఛీ కొడుతున్నారు. మీరు ఇప్పుడొచ్చి తగుదనమ్మా అంటూ విద్రోహ దినం పాటిస్తానంటే ప్రజలు చూడడానికి, వినడానికి ఖాళీగా ఉన్నారా!? మీ ప్రయత్నాలేమీ ఫలించవు’ అని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శనివారం మాట్లాడారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News
Updated Date - Jun 01 , 2025 | 03:52 AM