AP Congress Committee 2025: ఏపీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా లింగంశెట్టి ఈశ్వరరావు
ABN, Publish Date - Jun 05 , 2025 | 06:01 AM
ఏపీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా లింగంశెట్టి ఈశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటించారు.
న్యూఢిల్లీ, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ఏపీ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా లింగంశెట్టి ఈశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటించారు. ఏపీసీసీ క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ఆమంచి కృష్ణమోహన్, షేక్ మస్తాన్ వలి, మేరజోతు సూర్య నాయక్, ఉడత వెంకటరావు యాదవ్, సయ్యద్ జావీద్ అన్వర్, అరిగెల అరుణ కుమారి నియమితులయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jun 05 , 2025 | 06:01 AM