ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జగజ్జననీ అమ్మవారికి పుట్టింటి చీర

ABN, Publish Date - Jul 04 , 2025 | 12:07 AM

నంద్యాల జగజ్జననీ అమ్మవారి మూలవిరాట్‌కు గురువారం ఉదయాన్నే పంచామృతా భిషేకాలు, సుగంధధ్రవ్యాలచే అభిషేకాలు చేసి పట్టువస్త్రాలతో భక్తులకు దర్శనమిచ్చారు.

అమ్మవారికి పుట్టింటి చీర, సారె తీసుకెళ్తున్న భక్తులు

నంద్యాల కల్చరల్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి): నంద్యాల జగజ్జననీ అమ్మవారి మూలవిరాట్‌కు గురువారం ఉదయాన్నే పంచామృతా భిషేకాలు, సుగంధధ్రవ్యాలచే అభిషేకాలు చేసి పట్టువస్త్రాలతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడమాసం సందర్భంగా అమ్మవారికి కడప, జమ్మల మడుగు, ప్రొద్దుటూరు, బళ్లారి, కర్నూలు, గిద్దలూరు, ఎమ్మిగనూరు, తొగర్చేడు, చాపిరేవులు తదితర ప్రాంతాల నుంచి మహిళాభక్తులు అమ్మవారికి పుట్టింటి చీర, సారె తీసుకొచ్చి సమర్పించారు. దుర్గా ఫ్రెండ్స్‌ యూనిట్‌ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated Date - Jul 04 , 2025 | 12:07 AM