ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బక్రీద్‌ ఏర్పాట్ల పరిశీలన

ABN, Publish Date - Jun 06 , 2025 | 11:51 PM

బక్రీద్‌ను జరుపుకోవడానికి ఈద్గాల్లో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పరిశీలించారు.

ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల రూరల్‌, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): బక్రీద్‌ను జరుపుకోవడానికి ఈద్గాల్లో ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ పరిశీలించారు. శుక్రవారం పట్టణంలోని భీమవరం రోడ్డులో ఉన్న ఈద్గాలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఏర్పాట్ల గురించి ఈద్గా కమిటీ సభ్యులను అడిగి తెలసుకున్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 11:51 PM