ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కామేశ్వరీదేవికి బంగారు హారం సమర్పణ

ABN, Publish Date - May 12 , 2025 | 12:02 AM

మహానంది క్షేత్రంలోని కామేశ్వ రీదేవి అమ్మవారికి బంగారు హారాన్ని హైదరాబాద్‌కు చెందిన రామచం ద్రమూర్తి, వరలక్ష్మి దంపతులు సమర్పించారు.

బంగారు హారాన్ని అందజేస్తున్న భక్తులు

మహానంది, మే 11 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలోని కామేశ్వ రీదేవి అమ్మవారికి బంగారు హారాన్ని హైదరాబాద్‌కు చెందిన రామచం ద్రమూర్తి, వరలక్ష్మి దంపతులు సమర్పించారు. ఆలయంలోని కల్యాణ మండపంలో భక్తులు ఆదివారం 57 గ్రాముల బంగారు హారాన్ని వేదపండితులు రవిశంకర్‌ అవధాని, నాగేశ్వరశర్మకు అందజేశారు. కార్యక్రమంలో దేవస్థానం క్యాషియర్‌ నాగభూషణం పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 12:03 AM