ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహాసభలను జయప్రదం చేయండి

ABN, Publish Date - Jun 14 , 2025 | 01:29 AM

డోన్‌ పట్టణంలో జూలై 30, 31 తేదీల్లో జరగనున్న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న సీపీఐ నాయకుడు

ఆత్మకూరు, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): డోన్‌ పట్టణంలో జూలై 30, 31 తేదీల్లో జరగనున్న సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా కార్యదర్శి రంగనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆత్మకూరులోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమా వేశంలో వారు మాట్లాడారు. ఈ నేపథ్యంలో జూలై 30, 31 తేదీల్లో డోన్‌ పట్టణం కేంద్రంగా జిల్లా సభలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. సభలకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు బాబా ఫకృద్దిన్‌, వెంకట శివుడు, అహ్మద్‌హుసేన్‌, లల్లు, చాంద్‌బాషా, అతావుల్లా, బీసన్న, రవూఫ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 01:29 AM