ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

ABN, Publish Date - Apr 19 , 2025 | 12:49 AM

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బుడ్డా

వెలుగోడు, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వెలుగోడు మండలంలోని రేగడగూడూరు గ్రామంలో పౌరసరఫ రాల సంస్థ ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభిం చారు. క్వింటం రూ.3,371లకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట వ్యవసాయాధికారి పవన్‌ కుమార్‌, టీడీపీ నాయకులు రాంసు బ్బారెడ్డి, కృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:49 AM