ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హెల్త్‌ ఎడ్యుకేటర్‌ హోదా మార్పుపై హర్షం

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:44 AM

హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పోస్టును డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌గా మార్పు చేయడంపై జిల్లా హెల్త్‌ ఎడ్యుకేటర్లు హర్షం వ్యక్తం చేశారు.

డీఎంహెచ్‌వోకు జ్ఞాపికను అందజేస్తున్న హెల్త్‌ ఎడ్యుకేటర్లు

నంద్యాల హాస్పిటల్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పోస్టును డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌గా మార్పు చేయడంపై జిల్లా హెల్త్‌ ఎడ్యుకేటర్లు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీఎం నెంబరు 64ను ఈ నెల 3న జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జోనల్‌ స్థాయిలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ పోస్టులను గతంలో మంజూరు చేసిందని సుదీర్ఘ పోరాటంలో భాగంగా ప్రభుత్వం హోదాను మార్చడంతో సంతోషం వ్యక్తం చేశారు. హెల్త్‌ ఎడ్యుకేటర్ల దీర్ఘకాలిక కోరిక, ఆశయం నెరవేరడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటరమణ, మల్లికార్జున, డిప్యూటీ డెమో రవీంద్రనాయక్‌ బుధవారం డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణను సన్మానించి జీవో ప్రతులను అందజేశారు. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్లు సరోజ, సరస్వతి, ప్రతిభ పాల్గొన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:44 AM