ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్ర పూజలు

ABN, Publish Date - May 30 , 2025 | 12:07 AM

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీశైల మల్లన్న జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ఆలయ సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వేకువజామున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు.

స్వామి, అమ్మవార్లకు ఆరుద్ర నక్షత్ర పూజలు చేస్తున్న అర్చకులు

నంద్యాల కల్చరల్‌ (శ్రీశైలం), మే 29(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీశైల మల్లన్న జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామి, అమ్మవార్లకు ఆలయ సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వేకువజామున మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించారు. సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా స్వర్ణరథోత్సవం దగ్గర పలు కళా బృందాల కోలాటం, తప్పెట, బిందు మొదలైన కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న దత్తాత్రేయస్వామి కి విశేష పూజలు నిర్వహించారు. ప్రధానర్చకులు శివప్రసాదస్వామి, అర్చకస్వాములు, వేదపండితులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 12:07 AM