ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KGBV Admissions: కేజీబీవీలకు దరఖాస్తుల వెల్లువ

ABN, Publish Date - Apr 12 , 2025 | 05:58 AM

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్ల కోసం 14,080 సీట్లకుగాను 32,839 దరఖాస్తులు వచ్చాయని ఎస్పీడీ బి. శ్రీనివాసరావు తెలిపారు.11, 12 తరగతుల్లో దరఖాస్తుల గడువు ఈనెల 21 వరకు పొడిగించారు.

అమరావతి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అడ్మిషన్లకు భారీగా దరఖాస్తులు అందాయని సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో 14,080 సీట్లకుగాను 32,839 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. 11, 12 తరగతుల్లో దరఖాస్తులకు గడువును ఈనెల 21 వరకు పొడిగించినట్లు తెలిపారు.

Updated Date - Apr 12 , 2025 | 05:58 AM