ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: టీటీడీ ట్రస్టులకు రూ.11 లక్షల విరాళం

ABN, Publish Date - May 27 , 2025 | 05:47 AM

అమెరికాలో నివసించే వేదాల రంగనాథ్‌, కృష్ణకుమారి దంపతులు టీటీడీకి రూ.11 లక్షల విరాళం అందించారు. ఇందులో రూ.10 లక్షలు అన్నప్రసాదానికి, రూ.లక్ష గోసంరక్షణ ట్రస్టుకి ఇవ్వాలని కోరారు.

తిరుమల, మే26(ఆంధ్రజ్యోతి): టీటీడీ ట్రస్టులకు సోమవారం రూ.11 లక్షలు విరాళంగా అందింది. ఇందులో రూ.10 లక్షలు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు, రూ.లక్ష ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు వినియోగించాలని అమెరికాలో నివాసముంటున్న ఎన్‌ఆర్‌ఐలు వేదాల రంగనాథ్‌, కృష్ణకుమారి దంపతులు కోరారు. విరాళాన్ని తిరుమలలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడికి అందజేశారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: నా బుల్లెట్ రెడీ.. పాక్‌కు మోదీ వార్నింగ్

మోదీ రోడ్‌షోలో కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబసభ్యులు

జ్యోతి మల్హోత్రాకు ఆరుగురు పాక్ గన్‌మెన్‌ల సెక్యూరిటీ.. సాటి యూట్యూబర్‌కు షాక్

ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

For National News And Telugu News

Updated Date - May 27 , 2025 | 05:47 AM