AP Govt: రతన్ టాటా ఇన్నోవేషన్‌హబ్‌కు 50 కోట్లు
ABN, Publish Date - May 16 , 2025 | 03:36 AM
అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు రూ.50 కోట్లు, ఐదు జిల్లాల్లో 'స్ట్రయిక్స్' ఏర్పాటు కోసం రూ.150 కోట్లు విడుదల చేస్తూ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
5 ‘స్ట్రయిక్స్’కు 150 కోట్లు.. ఐటీ శాఖ ఉత్తర్వులు
అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): అమరావతిలో ఏర్పాటు చేయదలచిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు ప్రాథమికంగా రూ.50 కోట్లను, విశాఖ, తిరుపతి, రాజమండ్రి, ఎన్‌టీఆర్, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటు చేసే ఒక్కో స్ట్రయిక్స్‌కు రూ.30 కోట్ల చొప్పున రూ.150 కోట్లను విడుదల చేస్తూ గురువారం ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ఉత్తర్వు జారీ చేశారు.
Updated Date - May 16 , 2025 | 03:37 AM