Home » TATA Group
హెచ్-1బీ వీసా ఆంక్షల నేపథ్యంలో అమెరికాలో ఉద్యోగుల నియామకాలకు సంబంధించి టాటా టెక్నాలజీస్ సంస్థ కీలక మార్పులకు సిద్ధమైంది. అమెరికాలోని స్థానికులను ఎక్కువగా నియమించుకునేందుకు నిర్ణయించినట్టు తెలిపింది.
దివంగత పారిశ్రామిక వేత్త రతన్ టాటా వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవల్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. రతన్ వారసత్వం భవిష్యత్ తరాలకు..
రేణిగుంట సమీపంలోని విమానాశ్రయం దగ్గరున్న ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ డిజిటల్ టెక్నాలజీస్ భవనంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సోక్స్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది.
టాటా గ్రూప్ హోటల్స్ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ (ఐహెచ్‌సీఎల్) తన జింజర్ హోటల్స్ ను హైదరాబాద్ జినోమ్ వ్యాలీకి విస్తరిస్తోంది.
టాటా గ్రూప్‌నకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్‌బీఎ్‌ఫసీ టాటా క్యాపిటల్ నవీకరించిన ఐపీఓ పత్రాలను
అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు టాటా ట్రస్ట్, సన్స్ ముందుకొచ్చాయి. ఈ మేరకు ముంబై వేదికగా ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేశాయి.
Air India plane crash: జూన్ 12న అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 270 మంది మృతి చెందిన నేపథ్యంలో.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులపై వెంటనే క్రమశిక్షణా చర్యల కింది విధుల నుంచి తొలగించాలని ఆదేశించింది.
టాటా గ్రూప్ చరిత్రలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన జూన్ 12 అత్యంత చీకటి రోజని ఆ సంస్థ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ చెప్పారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (Chandrasekaran) మరోసారి స్పందించారు. దీనిని టాటా గ్రూప్ చరిత్రలోనే అత్యంత దురదృష్టకరమైన రోజుగా పేర్కొన్నారు. బాధితుల పట్ల తమ బాధ్యతను గుర్తు చేస్తూ, ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయిలో పారదర్శకంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూపు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. గాయపడినవారికి ఉచిత వైద్య సహాయం అందిస్తామని తెలిపింది.