ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

9 నుంచి హోంగార్డుల ఫిట్‌నెస్‌ పరీక్షలు

ABN, Publish Date - Jun 05 , 2025 | 05:21 AM

ఏపీ సీఐడీ విభాగంలో 28 మంది హోంగార్డుల నియామకానికి 12,569 దరఖాస్తులు అందాయని పోలీసు శాఖ వెల్లడించింది. వాటిని స్ర్కూట్నీ చేసిన తర్వాత 7,684 మంది ఫిట్‌నెస్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు తెలిపింది.

ఏపీ సీఐడీ విభాగంలో 28 మంది హోంగార్డుల నియామకానికి 12,569 దరఖాస్తులు అందాయని పోలీసు శాఖ వెల్లడించింది. వాటిని స్ర్కూట్నీ చేసిన తర్వాత 7,684 మంది ఫిట్‌నెస్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు తెలిపింది. ఈ నెల 9 నుంచి మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు విద్యార్హత ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌, ఇటీవల తీయించిన రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాలని సూచించింది.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 05:21 AM