ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Camp Office: సీఎంను కలిసిన అక్కినేని నాగార్జున

ABN, Publish Date - Jun 04 , 2025 | 07:04 AM

సినీ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని సీఎం కార్యాలయంలో కలిశారు. ఆయన తన కొడుకు అఖిల్ వివాహానికి సీఎం ఆహ్వానం అందించారు.

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ హీరో అక్కినేని నాగార్జున మంగళవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్‌ వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించారు.

Updated Date - Jun 04 , 2025 | 07:07 AM