• Home » Akkineni Nagarjuna

Akkineni Nagarjuna

Konda Surekha: నాగార్జున కుటుంబాన్ని నొప్పించాలనే ఉద్దేశం లేదు: మంత్రి సురేఖ

Konda Surekha: నాగార్జున కుటుంబాన్ని నొప్పించాలనే ఉద్దేశం లేదు: మంత్రి సురేఖ

నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం మీద చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా ఉద్దేశ్యం తనకు ఎప్పటికీ లేదని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలతో ఏమైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే, దానికి తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు.

Hero Nagarjuna:  హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు అండ

Hero Nagarjuna: హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు అండ

సినీ నటుడు నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని..

Akkineni Nagarjuna: నాంపల్లి కోర్టుకు నాగార్జున.. కొండా సురేఖ కేసులో స్టేట్‌మెంట్ రికార్డు

Akkineni Nagarjuna: నాంపల్లి కోర్టుకు నాగార్జున.. కొండా సురేఖ కేసులో స్టేట్‌మెంట్ రికార్డు

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల కేసులో సినీ నటుడు అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం దావా కేసులో నాగార్జున స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. హీరో నాగార్జునతో పాటూ ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. గతంలో కేటీఆర్‌పై విమర్శలు చేసిన సందర్భంలో మంత్రి కొండా సురేఖ.. నాగచైతన్య, సమంత విడాకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

CM Camp Office: సీఎంను కలిసిన అక్కినేని నాగార్జున

CM Camp Office: సీఎంను కలిసిన అక్కినేని నాగార్జున

సినీ నటుడు అక్కినేని నాగార్జున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని సీఎం కార్యాలయంలో కలిశారు. ఆయన తన కొడుకు అఖిల్ వివాహానికి సీఎం ఆహ్వానం అందించారు.

Revanth Reddy: అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు

Revanth Reddy: అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు

రాష్ట్రంలో అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గోవులను స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా...

Nagarjuna : నాగార్జున - కొండా సురేఖ కేసులో మరో కీలక పరిణామం

Nagarjuna : నాగార్జున - కొండా సురేఖ కేసులో మరో కీలక పరిణామం

మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్‌ పరువు నష్టం దావాపై నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో అక్కినేని నాగార్జున కుటుంబం మానసికంగా కుంగిపోయిందని అన్నారు.

Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్

Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్

మంత్రి కొండా సురేఖకు నాంపల్లిలోని ప్రజా ప్రతినిదుల కోర్టులో బిగ్ షాక్ తగిలింది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్‌ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని నాగార్జున తీవ్రంగా ఖండించారు.

Akkineni Nagarjuna: కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం క్షోభించింది

Akkineni Nagarjuna: కొండ సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కుటుంబం క్షోభించింది

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకువచ్చారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని ఆరోపించారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్రశ్నించారు.

CPI Narayana: ఆ హక్కు సమంతకు మాత్రమే ఉంది: సీపీఐ నారాయణ..

CPI Narayana: ఆ హక్కు సమంతకు మాత్రమే ఉంది: సీపీఐ నారాయణ..

అక్కినేని నాగార్జున, బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Akkineni Nagarjuna: నాంపల్లి కోర్టుకు నాగార్జున.. వాంగ్మూలం ఇదే

Akkineni Nagarjuna: నాంపల్లి కోర్టుకు నాగార్జున.. వాంగ్మూలం ఇదే

నాగచైతన్య- సమంత విడాకులకు కేటీఆర్ కారణం అని మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో కాక రేపాయి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీ ముక్తకంఠంతో ఖండించింది. తమ పరువుకు నష్టం కలిగించారని, మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పిటిషన్ వేశారు. ఈ రోజు నాంపల్లి కోర్టులో నాగార్జున, సుప్రియ స్టేట్ మెంట్ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి