ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP ECET: ఏపీఈసెట్‌కు 97శాతం హాజరు

ABN, Publish Date - May 07 , 2025 | 07:01 AM

ఏపీ ఈసెట్‌-2025కు 97.27% విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో 1,272, ఏపీలో 32,956 మంది పరీక్షలు రాశారని ఏపీఈసెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ సుదర్శనరావు తెలిపారు

అనంతపురం సెంట్రల్‌, మే 6(ఆంధ్రజ్యోతి): బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్‌-2025కు 97.27 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణలో 1,326 మందికి గాను 1,272 మంది, ఏపీలో 33,861 మందికిగాను 32,956 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని ఏపీఈసెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ సుదర్శనరావు తెలిపారు. ప్రాథమిక కీ ఈ నెల 8న విడుదల చేస్తామని చెప్పారు.

Updated Date - May 07 , 2025 | 07:01 AM