ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Palnadu: భైరవునిపాడులో 16వ శతాబ్దం నాటి వీరభద్రుడి విగ్రహం

ABN, Publish Date - May 14 , 2025 | 05:32 AM

పల్నాడు జిల్లా భైరవునిపాడులో 16వ శతాబ్దానికి చెందిన వీరభద్రుడి శిల్పం వెలుగులోకి వచ్చింది. శిల్పాన్ని పరిశీలించిన డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి ఇది చారిత్రక ప్రాధాన్యత కలిగినదిగా తెలిపారు.

విజయవాడ కల్చరల్‌, మే 13(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా మాచర్ల మండలం భైరవునిపాడులో క్రీ.శ 16వ శతాబ్దానికి చెందిన చిన్న వీరభద్రుడి శిల్పం బయటపడిందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా సీఈఓ డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన ము న్నంగి జగన్నాథం ఇచ్చిన సమాచారంతో ఆయన మంగళవారం భైరవునిపాడు శివాలయంలో భద్రపరిచిన ఆ విగ్రహాన్ని పరిశీలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 05:32 AM