Olympics 2024: ఒలింపిక్స్ నుంచి ఔట్..!!
ABN, Publish Date - Aug 02 , 2024 | 11:53 AM
ఒలింపిక్స్‌లో తెలుగు ప్లేయర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. తప్పకుండా పతకం కొడతారని అనుకుంటే, ఇంటిముఖం పట్టారు. తెలుగు ఆటగాళ్లు పీవీ సింధు, నిఖత్ జరీన్, సాత్విక్ సాయిరాజ్ జోడీ పేలవంగా ప్రదర్శించారు. దాంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించారు.
Olympics 2024
ఒలింపిక్స్‌లో (Olympics 2024) తెలుగు ప్లేయర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. తప్పకుండా పతకం కొడతారని అనుకుంటే, ఇంటిముఖం పట్టారు. తెలుగు ఆటగాళ్లు పీవీ సింధు, నిఖత్ జరీన్, సాత్విక్ సాయిరాజ్ జోడీ పేలవంగా ప్రదర్శించారు. దాంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించారు. గురువారం రోజున స్వప్నిల్ కుశాలె, లక్ష్యసేన్ మాత్రమే విజయం సాధించారు.
Updated Date - Aug 02 , 2024 | 11:53 AM