Home » PV Sindhu
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సీజన్‌ను ముందుగానే ముగిస్తున్నట్లు వెల్లడించింది. గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.
ప్రీక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ వాంగ్ జి యీని వరుస గేముల్లో చిత్తు చేయడంతో..భారత స్టార్ పీవీ సింధు ప్రపంచ చాంపియన్‌షి్‌పలో ఆరో పతకం సాధిస్తుందని భావించారు. కానీ సింధుకు నిరాశ తప్పలేదు...
తెలుగు బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మళ్లీ అదరగొట్టింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా మూడు గేమ్స్ గెలిచి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో ప్రపంచ నెంబర్ 2 ప్లేయర్ వాంగ్ జీ యిని సింధు ఈజీగా ఓడించింది.
భారత షట్లర్లు పీవీ సింధు, ఉన్నతి హుడా, డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి చైనా ఓపెన్‌లో శుభారంభం చేశారు.
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత షట్లర్లపై అంచనాలు నెలకొన్నాయి. పీవీ సింధు, లక్ష్య సేన్, ప్రణయ్ తదితరులు ఈ టోర్నీలో పోటీ పడుతున్నారు
ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, యువత రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారని, వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అన్నారు.
నూతన దంపతులు, స్టార్ షట్లర్ పీవీ సింధు, వెంకట దత్తసాయి శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకున్నారు.
PV Sindhu: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఇవాళ(శుక్రవారం) దర్శించుకున్నారు. తన భర్త వెంకట దత్తసాయి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఈరోజు పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో వ్యాపారవేత్త వెంకట్ దత్తా సాయితో సింధు ఏడడుగులు వేశారు. అయితే సింధు పెళ్లి సందర్భంగా తన ఆస్తి విశేషాలను ఇక్కడ చూద్దాం.
స్టార్ షట్లర్ పీవీ సింధు (29) త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. ఈ నెల 22న యువ వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకట దత్త సాయితో ఆమె వివాహం జరగనుంది.