ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anila Vavilla: రెడ్కో వైస్‌ చైర్‌పర్సన్‌గా అనిలా వావిల్ల

ABN, Publish Date - Aug 29 , 2024 | 03:23 AM

విద్యుత్తు రంగంలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

హైదరాబాద్‌, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి): విద్యుత్తు రంగంలో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ రెడ్కో సంస్థ వైస్‌ చైర్‌పర్సన్‌, ఎండీగా శ్రీమతి అనిలా వావిల్లను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.


ప్రస్తుతం ఈ స్థానంలో కొనసాగుతున్న ఎన్‌.జానయ్యను తక్షణమే ఆమెకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. అనిలా వావిల్ల ప్రస్తుతం దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలో డివిజనల్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.

Updated Date - Aug 29 , 2024 | 03:23 AM

Advertising
Advertising