ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Vemulawada: రాజన్న ఆలయంలో మరికాసేపట్లో సీతారాముల కల్యాణం

ABN, Publish Date - Apr 17 , 2024 | 09:46 AM

వేములవాడ రాజన్న సన్నిధిలో నేడు శ్రీ సీతా రాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం 11:59 ని అభిజిత్ సుముహూర్తమున స్వామి వారి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదురుగా కల్యాణ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు.

రాజన్న సిరిసిల్ల: వేములవాడ (Vemulawada) రాజన్న సన్నిధిలో నేడు శ్రీ సీతా రాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం 11:59 ని అభిజిత్ సుముహూర్తమున స్వామి వారి కళ్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ఎదురుగా కల్యాణ వేదికను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9 గంటలకు స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరుగనుంది. కల్యాణంలో హిజ్రాలు, జోగినిలు, శివపార్వతులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. నేడు ఆలయంలో కోడె మొక్కు మినహా అన్ని పూజలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Ram Navami 2024: భాగ్యనగర వాసులకు అలర్ట్.. ఈ రూట్లలో వెళ్లకండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 17 , 2024 | 09:46 AM

Advertising
Advertising