Home » Rajanna Sircilla
రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు. హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వేములవాడ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆలయంలోని కోనేరులో స్నానం చేసి దర్శనం చేసుకుంటారు. స్వామివారికి మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఇవాళ దేవుడి దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో భక్తులు ఆందోళనకు దిగారు.
వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి అలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామన్న కొత్త ప్రభు త్వం వివిధ పథకాలతో స్వశక్తిసంఘాల మహిళల ఆర్థికా భివృద్ధిపై దృష్టి పెట్టింది. వడ్డీ రాయితీని విడుతల వారీగా విడుదల చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలోని పేరుకు పోయిన బకాలు చెల్లించకుండా కొత్తబకాయిల చెల్లింపుపైనే ప్రభుత్వం దృష్టి సారించింది.
పంట దిగుబడి ఆశించిన మేర లేకపోవడం, అప్పులు పెరిగిపోవడం, అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్ గోశాలలో సోమవారం మరో 3 కోడెలు మృతిచెందాయి.
ఉద్యోగం రాదనే బెంగతో బీటెక్ చదివిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆదివారం జరిగింది.
నేత కార్మికుడిగా నెలలో పూర్తిగా పని లేక, భార్యా కూతుళ్లకు అనారోగ్యంతో శస్త్ర చికిత్సల కోసం అప్పులు చేసిన వ్యక్తి ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
దైవ దర్శనం చేసుకొని తిరిగొస్తుండగా కొడంగల్‌లో కారును బొలెరో ఢీ కొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైక్‌ను కారు ఢీకొని ఓ బాలుడు, మరో యువకుడు చనిపోయారు.
వందల ఏళ్ల క్రితం తెలుగులో చెక్కిన రాతి శాసనం ఒకటి వెలుగులోకి వచ్చింది. అప్పటి తెలుగు భాష ఎంత అద్భుతంగా, అందంగా ఉందో ఆ శాసనం చూస్తే అర్థం అవుతుంది. ఇంతకు అది ఎక్కడ లభ్యం అయ్యింది అంటే..