Share News

సిరిసిల్లలో ఎగిరిన బీఆర్ఎస్ జెండా

ABN , Publish Date - Feb 13 , 2026 | 01:17 PM

సిరిసిల్ల మున్సిపాలిటీని బీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. మొత్తం 27 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు.

సిరిసిల్లలో ఎగిరిన బీఆర్ఎస్ జెండా
Sircilla Municipality Election

రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫిబ్రవరి 13: సిరిసిల్ల మున్సిపాలిటీని(Sircilla Municipality Election) బీఆర్‌ఎస్(BRS) పార్టీ కైవసం చేసుకుంది. ఎక్కువ స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 39 వార్డులు ఉండగా.. 27 వార్డులను బీఆర్‌ఎస్ దక్కించుకుంది. బీజేపీ 5 వార్డుల్లో, కాంగ్రెస్‌ 6 వార్డుల్లో విజయం సాధించింది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక వార్డులో గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.


గెలుపొందిన అభ్యర్థులు...

  • 1వ వార్డు: బీఆర్ఎస్ - బూర బాలరాజు

  • 2వ వార్డు: బీఆర్ఎస్ - వేముల రాములు

  • 3వ వార్డు: బీఆర్ఎస్ - జిందం కళా

  • 4వ వార్డు: కాంగ్రెస్ - లాయక్ సుల్తానా

  • 5వ వార్డు: బీఆర్ఎస్ - దార్నం అరుణ

  • 6వ వార్డు: బీఆర్ఎస్ - దూడం రజని

  • 7వ వార్డు: బీజేపీ - ఎర్రం వెంకట్రాజం

  • 8వ వార్డు: బీఆర్ఎస్ - లింగంపల్లి భాగ్యలక్ష్మి

  • 9వ వార్డు: బీఆర్ఎస్ - దొంతినేని కళ్యాణి

  • 10వ వార్డు: ఇండిపెండెంట్ - బొల్గం వైష్ణవి

  • 11వ వార్డు: బీజేపీ - మామిడాల మహేశ్

  • 12వ వార్డు: బీఆర్ఎస్ - మొగిలి నాగరాజు

  • 13వ వార్డు: బీఆర్ఎస్ - బుర్ర నారాయణ

  • 14వ వార్డు: కాంగ్రెస్ - వెంగళ లీల

  • 15వ వార్డు: బీఆర్ఎస్ - కూర లావణ్య

  • 16వ వార్డు: బీఆర్ఎస్ - గుడ్లు శ్రీనివాస్

  • 17వ వార్డు: బీఆర్ఎస్ - గుండ్లపల్లి నీరజ

  • 18వ వార్డు: బీజేపీ - మేర్గు మంజుల

  • 19వ వార్డు: కాంగ్రెస్ - బొద్దుగా శ్రీనివాస్

  • 20వ వార్డు: బీఆర్ఎస్ - సాగాల హరిప్రసాద్


  • 21వ వార్డు: బీఆర్ఎస్ - ఎలుక వెంకటేశం

  • 22వ వార్డు: కాంగ్రెస్ - ఎల్.గంగరాజు

  • 23వ వార్డు: కాంగ్రెస్ - ఆడెపు చంద్రకళ

  • 24వ వార్డు: బీఆర్ఎస్ - బుర్ర మల్లికార్జున్

  • 25వ వార్డు: బీఆర్ఎస్ - బింగి రాంబాబు

  • 26వ వార్డు: బీఆర్ఎస్ - నెల్లుట్ల నరేశ్

  • 28వ వార్డు: బీఆర్ఎస్ - అడిశర్ల రూపా

  • 29వ వార్డు: బీఆర్ఎస్ - గెంట్యాల శ్యామల

  • 30వ వార్డు: బీఆర్ఎస్ - మంచె రేణుక

  • 31వ వార్డు: బీఆర్ఎస్ - పాశికంటి రమ్య

  • 32వ వార్డు: కాంగ్రెస్ - కూరపాటి శ్రీశైలం

  • 33వ వార్డు: బీజేపీ - కొండ వర్షిణి

  • 35వ వార్డు: బీఆర్ఎస్ - బత్తుల రమేశ్

  • 36వ వార్డు: బీఆర్ఎస్ - కల్లూరి రేణుక

  • 37వ వార్డు: బీజేపీ - ఊరగొండ లక్ష్మి

  • 38వ వార్డు: బీఆర్ఎస్ - రిక్కుమల్లె రజిత

  • 39వ వార్డు: బీఆర్ఎస్ - ఆకుల కృష్ణ


ఇవి కూడా చదవండి...

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్‌దే పైచేయి

ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ గెలుపు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 13 , 2026 | 01:57 PM