ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Madhavilatha: మాధవీలత స్ట్రాంగ్‌ ఉమెన్‌.. ఇన్‌స్టాలో పోస్టు చేసిన రేణుదేశాయ్‌

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:57 PM

హైదరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత(BJP candidate Madhavilatha) కొంపెల్ల స్ట్రాంగ్‌ వుమెన్‌ అని నటి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌(Renudesai) తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేర్కొంది.

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత(BJP candidate Madhavilatha) కొంపెల్ల స్ట్రాంగ్‌ వుమెన్‌ అని నటి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌(Renudesai) తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేర్కొంది. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇదికూడా చదవండి: Hyderabad: 30 నామినేషన్ల తిరస్కరణ.. హైదరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 11

మాధవీలత(Madhavilatha) ఫొటోను షేర్‌ చేస్తూ చాలా రోజుల తర్వాత బలమైన మహిళలను చూశారని ఆమె కోట్‌చేశారు. ఈ పోస్టు పెట్టడానికి తాను ఎవరి దగ్గర ప్యాకేజీ తీసుకోలేదని కూడా పేర్కొన్నారు. ‘నాకు అనిపించిన భావనను అందరికీ చెప్పాలని భావించాను’ అని ఆమె పోస్టు పెట్టారు.

ఇదికూడా చదవండి: TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం

Read Latest National News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 12:57 PM

Advertising
Advertising