IPL 2024: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆర్సీబీ
ABN, Publish Date - Apr 25 , 2024 | 07:15 PM
ఐపీఎల్ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఊచకోత కోస్తుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే 250కి పైగా పరుగులు కొడుతుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతోంది.
RCB Won The Toss
ఐపీఎల్ (IPL) సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఊచకోత కోస్తుంది. ప్రత్యర్థి ఎవరైనా సరే 250కి పైగా పరుగులు కొడుతుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ తీసుకున్నారు. ఇటీవల వరసగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు భారీ స్కోరు చేసింది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం ఉండటంతో ఐపీఎల్‌లో సన్ రైజర్స్ జైత్రయాత్ర కొనసాగిస్తోంది.
Read Latest Sports News and Telugu News
Updated Date - Apr 25 , 2024 | 07:26 PM