ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ట్రైన్‌లో ప్రయాణికుడి గల్లా పట్టి కొట్టి మహిళ.. షాకింగ్ వీడియో..!

ABN, Publish Date - Mar 09 , 2024 | 10:14 PM

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతుంది. తాజాగా ట్రైన్‌లో(Indian Railways) జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రైన్‌లోని(Trains) ప్రయాణికులు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఓ మహిళ.. ఒక వ్యక్తిని గల్లా పట్టుకుని కొట్టింది.

Fight in Train

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతుంది. తాజాగా ట్రైన్‌లో(Indian Railways) జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రైన్‌లోని(Trains) ప్రయాణికులు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఓ మహిళ.. ఒక వ్యక్తిని గల్లా పట్టుకుని కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే..

డెహ్రా-గోరఖ్‌పూర్ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పర్ బెర్త్‌లో కూర్చున్న ఓ వ్యక్తిని.. మహిళా ప్రయాణికులు, ఆమె కూతురు కొట్టారు. ఈ ముగ్గురు సీటు విషయంలో ఘర్షణకు పాల్పడ్డారు. మాటా మాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన మహిళ.. వ్యక్తి కాలర్‌ పట్టుకుని దాడికి పాల్పడింది. పక్కనే ఉన్న మరో అమ్మాయి అతన్ని తిడుతోంది. ఈ ఘటను వీడియో తీసిన తోటి ప్రయాణికులు.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదికాస్తా వైరల్ అవుతోంది. ట్రైన్ సీట్ కోసం ఈ ఘర్షణ జరిగిందని, డెహ్రా-గోరఖ్‌పూర్‌ ట్రైన్‌లో ఈ ఘటన జరిగిందని క్యాప్షన్ పెట్టారు.

వైరల్ అవుతున్న వీడియోను కింద చూడొచ్చు..

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2024 | 10:14 PM

Advertising
Advertising