ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఇన్విజిలేటర్ అవతారం ఎత్తిన పిల్లి.. పరీక్ష హాల్లోకి వెళ్లి ఏం చేసిందో చూడండి..

ABN, Publish Date - Mar 10 , 2024 | 05:43 PM

జంతువుల్లో పిల్లి జాతి ఎంతో హుషారైనది. ఎప్పుడూ చురుగ్గా వ్యవహరిస్తూ.. మనుషులనే ఉరకలు పెట్టిస్తుంటాయి. కొన్నికొన్ని సార్లు ఇవి చేసే పనులు చూసి.. అంతా సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటారు. మనుషుల మాదిరే ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి...

జంతువుల్లో పిల్లి జాతి ఎంతో హుషారైనది. ఎప్పుడూ చురుగ్గా వ్యవహరిస్తూ.. మనుషులనే ఉరకలు పెట్టిస్తుంటాయి. కొన్నికొన్ని సార్లు ఇవి చేసే పనులు చూసి.. అంతా సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటారు. మనుషుల మాదిరే ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇన్విజిలేటర్ అవతారం ఎత్తిన పిల్లి.. పరీక్ష హాల్లోకి వెళ్లి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మలేషియాలో (Malaysia) ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా మంది విద్యా్ర్థులు పరీక్ష రాస్తుండగా.. ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ పిల్లి సడన్‌గా (cat entering the examination center) పరీక్ష కేంద్రంలోకి వచ్చింది. ఇన్విజిలేటర్ తరహాలో లోపల అందరినీ తేరిపారా చూసింది. చివరకు ఓ విద్యార్థి మీద అనుమానం వచ్చిందో.. ఏమో గానీ.. నేరుగా అతడి వద్దకు వెళ్లింది.

Viral Video: బైకుపై వెళ్తున్న మహిళకు.. చీర సర్దుకోమని చెప్పిన యువతులు.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఇదీ..

విద్యార్థి ఐడీ కార్డును నోటితో పట్టుకుని కిందకు లాగేసింది. కార్డును పరీశిలించేందుకేమో అన్నట్లుగా.. దాన్ని పక్కకు తీసుకెళ్లి మరీ కొద్ది సేపు ఆడుకుంది. ఈ పిల్లి చేసిన పనికి విద్యార్థులంతా అవాక్కయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పిల్లి ఇన్విజిలేటర్ పాత్రకు న్యాయం చేసింది’’.. అంటూ కొందరు, ‘‘దీని యాక్షన్ మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 59వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: డాన్స్ చేస్తున్న యువతి.. యువకుల నుంచి డబ్బులెలా తీసుకుంటుందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

Viral Video: బైకుపై వెళ్తున్న మహిళకు.. చీర సర్దుకోమని చెప్పిన యువతులు.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఇదీ..

Updated Date - Mar 10 , 2024 | 05:43 PM

Advertising
Advertising