బ్రౌన్ రైస్ తింటే కలిగే బెనిఫిట్స్ ఇవే..
ABN, Publish Date - Dec 23 , 2024 | 08:17 AM
బ్రౌన్ రైస్‍లో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
బ్రౌన్ రైస్ తినడం మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, బరువును అదుపులో ఉంచుతుంది.
బ్రౌన్ రైస్‍లో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
గుండె జబ్బులను నివారించడానికి చాలా సహాయపడుతుంది. గుండెకు మేలు చేస్తుంది.
జీవక్రియల వేగాన్ని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తుంది.
Updated Date - Dec 23 , 2024 | 08:17 AM