ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాగి సీసాలో నీటిని ప్రతిరోజూ తీసుకుంటే ..!

ABN, Publish Date - Dec 26 , 2024 | 09:31 AM

రాగిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

1/6

రాగి సీసాలో నీళ్ళు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఎర్ర రక్త కణాల స్థాయిని పెంచుతుంది. అలాగే ఎముకలకు బలాన్నిస్తుంది.

2/6

ఇది కొల్లాడెన్ ఉత్పత్తిని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. థైరాయిడ్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

3/6

హానికరమైన బ్యాక్టీరియాను, వైరస్ లను చంపడంలో సహాయపడుతుంది. యాంటీమైక్రోబయల్ లక్షణాలను రాగి కలిగి ఉంటుంది.

4/6

రాగి సీలాలు నీటిని సహజంగా చల్లగా, రిఫ్రెష్ గా ఉంచుతాయి. నీటిని ఎక్కువగా తీసుకోవడానికి ఇది మరో కారణం.

5/6

రాగిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

6/6

బరువు తగ్గడంలోనూ రాగి పాత్రలు జీర్ణ క్రియను పెంచి, బరువు తగ్గేలా చేస్తాయి.

Updated Date - Dec 26 , 2024 | 09:33 AM