ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్ట్రాబెర్రీతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..

ABN, Publish Date - Dec 18 , 2024 | 11:49 AM

స్ట్రాబెర్రీ మెదడు పనితీరుకు సహకరిస్తుంది. వీటిని డైట్‍లో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్ సి అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

1/6

స్ట్రాబెర్రీలో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతాయి.

2/6

ఈ పండులో పాలీఫెనాల్స్ సమ్మేళనం ఉంటుంది.దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

3/6

ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జ్ఞాపక శక్తి పెరగటానికి దోహదం చేస్తుంది.

4/6

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒత్తిడి, వాపు నుండి రక్షిస్తాయి.

5/6

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు స్ట్రాబెర్రీలు ఎంతగానో ఉపయోగపడతాయి.

6/6

జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో స్ట్రాబెర్రీలు సహాయపడుతాయి.

Updated Date - Dec 18 , 2024 | 11:53 AM