ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బోడ కాకరకాయ తింటే ఇన్ని లాభాలా..

ABN, Publish Date - Dec 23 , 2024 | 11:03 AM

బోడ కాకరకాయలో పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి తలనొప్పి, జుట్టు రాలడం, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తాయి.

1/6

బోడ కాకరకాయలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B2, B3, B9, B12, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, పుష్కలంగా ఉంటాయి.

2/6

బోడ కాకరకాయలో పీచు పదార్థాలు ఉంటాయి. ఇవి తలనొప్పి, జుట్టు రాలడం, కడుపులో ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తాయి.

3/6

ఈ కాకరకాయతో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

4/6

కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది. రక్తపోటు, క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడంలో ఇది సహాయపడుతుంది.

5/6

దీని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు. గర్భిణులు ఈ కాయను కూర చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది.

6/6

ఇవి తినడం వల్ల కడుపు నొప్పి, మలబద్ధకం, కడుపు సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Updated Date - Dec 23 , 2024 | 11:03 AM