ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జామ పండు జ్యూస్‌తో అద్భుతమైన ప్రయోజనాలు..!

ABN, Publish Date - Dec 20 , 2024 | 11:59 AM

జామపండు జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

1/6

జామ పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఉపయోగపడతాయి.

2/6

జామపండు జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరచంలో సహాయపడుతుంది. కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

3/6

జామ పండు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.

4/6

జామ పండు జ్యూస్‌ తాగితే చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతుంది.

5/6

ఒత్తిడితో పోరాడే వారికి జామ పండు జ్యూస్‌ ఉపశమనం కలిగిస్తుంది.

6/6

జామకాయలో ఉండే రాగి. థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. జామకాయ షుగర్ పేషెంట్లకు కూడా చక్కగా పనిచేస్తుంది.

Updated Date - Dec 20 , 2024 | 11:59 AM