ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కాల్చిన బాదం తింటే.. ఈ చర్మ సమస్యలకు చెక్‌..

ABN, Publish Date - Dec 20 , 2024 | 11:02 AM

కాల్చిన బాదం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు చెబుతారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1/5

కాల్చిన బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.

2/5

గుండె ఆరోగ్యానికి మంచిది. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

3/5

ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎముకల నిర్మాణాన్ని ప్రేరేపిస్తుంది.

4/5

కాల్చిన బాదం చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతుంది.

5/5

కాల్చిన బాదం పప్పు తినడం వల్ల మెదడు చురుగ్గా వుంటుంది. రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది.

Updated Date - Dec 20 , 2024 | 11:48 AM