రోజూ ఒక అరటిపండును నెల రోజులు వరుసగా తినండి.. ఈ వ్యాధులన్నీ మాయం..!
ABN, Publish Date - Dec 23 , 2024 | 07:49 AM
అరటి పండు రోజు తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. గుండె సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
అరటి పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
అరటి పండు రోజు తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. గుండె సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
ఇది జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్దకానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఎముకలను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
అరటిపండు తింటే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అరటిపండు బీపీని అదుపులో ఉంచుతుంది. రోజూ ఒక అరటిపండు తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
అరటిపండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడతుంది.
Updated Date - Dec 23 , 2024 | 07:49 AM