మొలకెత్తిన బంగాళాదుంపలతో వంట చేస్తే ఇంత ప్రమాదమా..
ABN, Publish Date - Dec 24 , 2024 | 08:08 AM
మొలకెత్తిన బంగాళాదుంప వల్ల వికారం, వాంతుల సమస్య తలెత్తవచ్చు. ఇది కడుపు నొప్పికి కారణమవుతుంది.
మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనైన్, చకోనైన్ ఉత్పత్తి అవుతాయి.
వీటిని తీసుకోవడం వల్ల శరీరం విషతుల్యం అవుతుంది.
మొలకెత్తిన బంగాళాదుంప వల్ల వికారం, వాంతుల సమస్య తలెత్తవచ్చు. ఇది కడుపు నొప్పికి కారణమవుతుంది.
ఈ బంగాళాదుంపలతో తలనొప్పి, నరాల సంబంధిత సమస్యలు తలెత్తవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మొలకెత్తిన బంగాళాదుంప తింటే మలబద్ధకానికి కారణం కావచ్చు.
Updated Date - Dec 24 , 2024 | 08:08 AM