ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Wine: మందుబాబులకు అలెర్ట్.. మీరు తాగుతున్నవి.. టాప్ బ్రాండ్స్ అనుకుంటున్నారా..

ABN, Publish Date - Mar 27 , 2024 | 06:25 PM

కొందరు మందుబాబులు వేలకు వేలు ఖర్చు చేస్తూ రోజుకో బ్రాండ్ తాగుతూ స్నేహితుల ముందు గొప్పలకు పోతుంటారు. అయితే తాము తాగుతున్న బ్రాండ్ ఒరిజినలేనా, లేక డూప్లికేటా అన్న విషయం మాత్రం పట్టించుకోరు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఉప్పు, పప్పు నుంచి మద్యం బాటిళ్ల వరకూ అంతా కల్తీమయమవుతోంది.

1/4

కొందరు మందుబాబులు వేలకు వేలు ఖర్చు చేస్తూ రోజుకో బ్రాండ్ తాగుతూ స్నేహితుల ముందు గొప్పలకు పోతుంటారు. అయితే తాము తాగుతున్న బ్రాండ్ ఒరిజినలేనా, లేక డూప్లికేటా అన్న విషయం మాత్రం పట్టించుకోరు. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఉప్పు, పప్పు నుంచి మద్యం బాటిళ్ల వరకూ అంతా కల్తీమయమవుతోంది. కొందరు ఖరీదైన మద్యం బాటిళ్లను ఏమాత్రం అనుమానం రాకుండా కల్తీ చేస్తున్నారు.

2/4

కొందరు ఖరీదైన మద్యం బాటిళ్లను కల్తీ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, ఫొటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ వ్యక్తి పోలీసుల ఎదుటే ఖరీదైన మద్యం బాటిళ్లను కల్తీ చేసి చూపించాడు.

3/4

ముందుగా అతను ఖరీదైన స్కాచ్ బాటిల్ తీసుకుని, దాని మూతను స్క్రూడ్రైవర్‌తో మూతను తీసేస్తాడు. తర్వాత హీటర్‌తో సీసాను వేడి చేస్తాడు. ఇలా మూతను మొత్తం సింపుల్‌గా తీస్తాడు. అందులో కల్తీ మద్యాన్ని నింపుతాడు. చివరగా మళ్లీ మూతను యథావిధిగా పెట్టి లాక్ చేస్తాడు. ఫైనల్‌గా చూస్తే స్కాచ్ బాటిల్ లాగానే కనిపిస్తుంది.

4/4

స్కాచ్ బాటిల్‌తో పాటూ ఖరీదైన ఖాళీ ఓడ్కా బాటిల్‌ను తీసుకుని, అందులో కల్తీ ఓడ్కా మందును నింపాడు. ఈ తర్వాత ఒరిజినల్ బాటిల్ మూతను బిగించి, పైన ప్లాస్టిక్ కవర్ పెట్టి దానికి హీటర్‌తో వేడి చేస్తాడు. దీంతో చూసేందుకు ఖరీదైన ఓడ్కా బాటిల్ తరహాలోనే కనిపిస్తుంది. ఇలా ఖరీదైన మద్యం బాటిళ్లను ఎలాంటి అనుమానం రాకుండా కల్తీ చేశాడు.

Updated Date - Mar 27 , 2024 | 06:25 PM

Advertising
Advertising